టీ-20 సిక్సర్ల బాదుడులో మరో రికార్డు

Teluguglobal

Teluguglobal

Author 2019-10-23 15:30:54

img

  • కోలిన్ మన్రో సరసన ఐరిష్ హిట్టర్ ఓ బ్రియన్

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ సిక్సర్ల బాదుడులో మరో రికార్డు నమోదయ్యింది. ఓ క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సిక్సర్లు బాదిన మొనగాడిగా నిలిచిన న్యూజిలాండ్ ఓపెనర్ కోలిన్ మన్రో పేరుతో ఉన్న రికార్డును ఐర్లాండ్ ఆల్ రౌండర్ కెవిన్ ఓ బ్రయన్ సమం చేయగలిగాడు.

img

టీ-20 ప్రపంచకప్ కు అర్హతగా జరుగుతున్న టోర్నీలో…ఒమాన్ తో జరిగిన మ్యాచ్ లో ఓ బ్రయన్ సిక్సర్ బాదడం ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు.

img

కోలిన్ మన్రో పేరుతో ఉన్న 35 సిక్సర్ల ప్రపంచ రికార్డును కెవిన్ ఓ బ్రయన్ 35 వ సిక్సర్ తో సమం చేయగలిగాడు.

img

ఓ క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల ప్రపంచ రికార్డును మన్రో తో కలిసి ఓ బ్రయన్ పంచుకోగలిగాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN