డికాక్‌ అర్ధశతకం.. దక్షిణాఫ్రికా 292/5

Nava Telangana

Nava Telangana

Author 2019-10-04 17:20:00

విశాఖ: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్, కీపర్‌ క్వింటన్‌ డికాక్‌(50:79 బంతుల్లో 7x4, 1x6) అర్ధశతకం సాధించాడు. కెప్టెన్‌ డుప్లెసిస్‌(55) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన అతడు బౌండరీలతో చెలరేగుతున్నాడు. మరోవైపు డీన్‌ ఎల్గర్‌(133: 250 14x4, 4x6) నిలకడగా ఆడుతున్నాడు. 87 ఓవర్లు పూర్తయ్యేసరికి సఫారీ జట్టు 292/5తో కొనసాగుతోంది.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD