డిప్రషన్ లో మాక్స్‌వెల్‌

Telugu Mirchi

Telugu Mirchi

Author 2019-11-01 01:24:00

img

అస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్‌ గ్లెన్ మాక్స్‌వెల్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా క్రికెట్‌ నుంచి స్వల్ప విరామం తీసుకుంటున్నట్టు మాక్స్‌వెల్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపాడు. ఇదే విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ధ్రువీకరించింది.

మ్యాక్స్‌వెల్‌ ప్రస్తుతం వన్డేలు, టీ-20ల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించారు. అతను గతంలో టెస్టులు కూడా ఆడారు. ఇప్పటివరకు 110 వన్డేలు ఆడిన మ్యాక్స్‌వెల్‌ 2877 పరుగులు చేశారు. ఇందులో ఒక సెంచరీ, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియూ-శ్రీలంకల మధ్య జరుగుతోన్న టీ20 సిరీస్ లో మాక్స్‌వెల్ అద్భుతంగా రాణించాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN