డుప్లెస్సి హాఫ్‌ సెంచరీ...

Nava Telangana

Nava Telangana

Author 2019-10-12 14:16:00

పుణె: పుణె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్‌ మూడో రోజు ఆటలో డు ప్లెస్సి హాఫ్‌ సెంచరీ సాధించాడు. 64 బంతుల్లో డు ప్లెస్సి 50 పరుగులు చేశాడు. పరుగుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌ బాదాడు.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD