ఢిల్లీ మారథాన్‌ విజేత బెలిహు

Prajasakti

Prajasakti

Author 2019-10-21 07:13:46

img

న్యూఢిల్లీ : ఆదివారం జరిగిన 15వ ఢిల్లీ హాఫ్‌ మారథాన్‌లో పురుషుల విభాగంలో అందామ్లాక్‌ బెలిహు, మహిళల విభాగంలో త్సెహరు జెమెచు విజేతలుగా నిలిచారు. తమ విభాగాల్లో ఢిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో రేసులోకి దిగిన ఈ ఇద్దరూ తమ టైటిల్స్‌ను నిలబెట్టుకోవడం విశేషం. ఈధోపియాకు చెందిన బెలిహు 59:10 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకోగా, జెమెచు 66:00 సెకన్లలో లక్ష్యాని చేరుకుంది. ఈ రేసును కేంద్రా క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు ప్రారంభించారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN