తొలిరోజు ముగిసిన ఆట : భారత్ స్కోర్ 224/3

Nava Telangana

Nava Telangana

Author 2019-10-19 17:50:00

హైదరాబాద్‌ : రాంచీలో భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో వెలుతురు సరిగా లేకపోవడంతో తొలి రోజు ఆట ముగిసింది. ఆట నిలిచే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 58 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్లు రోహిత్ శర్మ 117 పరుగులు, రహానే 83 పరుగులతో క్రీజులో ఉన్నారు.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD