తొలి టీ20లో భారత్ పై బంగ్లాదేశ్ గెలుపు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-04 01:43:19

img

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‎తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‎లో భారత్‎పై బంగ్లాదేశ్ తొలి విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‎కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 149 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‎కు దిగిన బంగ్లాదేశ్‌ ఏడు వికెట్ల తేడాతో భారత్‎పై గెలిచి తొలి విజయం తన ఖాతాలో వేసుకుంది. బంగ్లా బ్యాటింగ్‎లో సౌమ్య సర్కార్ 39, నైమ్ 26, ముష్ఫికర్ రహీమ్ 43 బంతుల్లో 60 పరుగులు చేశారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD