తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్‌ ఢీ

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-25 06:34:49

  • అండర్‌-19 వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ విడుదల

దుబాయ్‌: అండర్‌-19 వరల్డ్‌క్‌పలో తమ తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో డిఫెండింగ్‌ చాంప్‌ భారత్‌ తలపడనుంది. దక్షిణాఫ్రికాలో వచ్చే ఏడాది జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరగనున్న జూనియర్‌ వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఆరంభ మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌తో ఆతిథ్య దక్షిణాఫ్రికా ఆడనుంది. 19న శ్రీలంక, 21న జపాన్‌, 24న న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడనుంది. గ్రూప్‌-ఎలో భారత్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక, జపాన్‌ జట్లు ఉన్నాయి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD