దక్షిణ విద్యుత్ మండలికి నాలుగు ఐసీసీ అవార్డులు

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-11-08 07:14:22

హైదరాబాద్, నవంబర్ 7: దక్షిణ విద్యుత్ మండలి పనితీరు ప్రశంసిస్తూ కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఐసీసీ నాలుగు అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులను ఎస్‌పీడీసీఎల్ సీండీ రఘుమారెడ్డి గురువారం ఢిల్లీలో అందుకున్నారు. ఇండియన్ కామర్స్ నిర్వహించిన 13వ ఇండియా ఎనర్జీ సమ్మిట్‌లో భాగంగా కేంద్ర ఇంధన శాఖ ఉన్నతాధికారి సుభాష్ చంద్రగార్ల వార్డులను ప్రకటించారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD