ధవన్ కూడా అవుట్.. 35కే రెండు వికెట్లు డౌన్

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-10 22:03:33

img

నాగ్‌పూర్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత్ మరో వికెట్ కోల్పోయింది. 35 పరుగుల వద్ద ఓపెనర్ శిఖర్ ధవన్ (19) అవుటయ్యాడు. మొదటి వికెట్ తీసిన షఫియుల్‌కే ఈ వికెట్ కూడా దక్కింది. అతడి బౌలింగ్‌లో మహ్మదుల్లాకు క్యాచ్ ఇచ్చి ధవన్ పెవిలియన్ చేరాడు. లోకేశ్ రాహుల్ (18), శ్రేయాస్ అయ్యర్ (1) క్రీజులో ఉన్నారు. ఆరు ఓవర్లు పూర్తయ్యాయి. భారత్ రెండు వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN