ధోనీతో మాట్లాడతా: గంగూలీ

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-17 06:01:34

కోల్‌కతా: ధోనీ రిటైర్మెంట్‌పై కొంతకాలంగా నెలకున్న ఉత్కంఠకు తెరపడనుందా? బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న సౌరవ్‌ గంగూలీ..మాటలను బట్టి చూస్తే అవుననే సమాధానం వస్తోంది. మహీ రిటైర్మెంట్‌పై బుధవారం ఇక్కడ విలేకరులు అడిగిన ప్రశ్నకు గంగూలీ స్పందిస్తూ తాను..అతడితో మాట్లాడతానన్నాడు. ‘ధోనీ ఏమనుకుంటున్నాడో చూడాలి. అతడు ఏం చేయాలనుకుంటున్నాడో ధోనీనే అడుగుతా. అలాగే ఈనెల 24న సెలెక్టర్లను కలిసినప్పుడు ధోనీ భవితవ్యంపై వారి ఆలోచన ఏమిటో కూడా తెలుసుకుంటా’ అని చెప్పాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD