నాకూ ఫిక్సర్ల బెడద తప్పలేదు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-03 06:36:24

న్యూఢిల్లీ: తనకూ మ్యాచ్‌ ఫిక్సర్ల బెడద తప్పలేదని పాకిస్థాన్‌ దిగ్గజ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ వెల్లడించి కలకలం సృష్టించాడు. ‘నేను పాక్‌ను మోసం చేయలేనని ఎప్పుడూ అనుకుంటుండేవాడిని. అయితే నన్ను కూడా మ్యాచ్‌ ఫిక్సర్లు చుట్టుముట్టేవారు. నేను 21 మందికి వ్యతిరేకంగా ఆడాల్సి వచ్చింది. 11 మంది ప్రత్యర్థులైతే 10 మంది మావాళ్లు. మ్యాచ్‌ ఫిక్సర్లు ఎవరో ఎవరికి తెలుసు’ అని ఓ వెబ్‌ చానెల్‌ టాక్‌ షోలో వ్యాఖ్యానించాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN