నానే్న నా సూపర్ హీరో..

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-27 05:58:59

img

ముంబయి: తన తండ్రే తనకు సూపర్ హీరో అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. కోహ్లీ జీవిత కథ ఆధారంగా రూపొందించిన సూపర్ వీ యానిమే షన్ సిరీస్ ప్రారం భోత్సవం అనంత రం కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్ సాఫీ గా సాగడానికి తన తండ్రే కారణమని చెప్పాడు. ‘చాలామంది మీలో స్ఫూర్తి నింపవచ్చు. ప్రేరేపించవ చ్చు. అయితే ఒకరి ప్రభావం మాత్రం భిన్నంగా ఉంటుంది. నా తండ్రి చిన్న ప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నప్పుడు నా కెరీర్‌కు సంబంధించి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆయన వ్యక్తి త్వం, నిర్ణయాల కారణంగానే నా కెరీ ర్ సరళంగా మారింది. నేను కష్టపడి పనిచేయడం ద్వారా మాత్రమే ముం దుకు సాగాలి. నేను విజయం సాధిం చాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగు తుంది. అలా రాసి ఉండకపోతే జరగ దు. ఆ తర్వాత నేను సాకులు చెప్ప డం మానేశాను. ఇదంతా జరిగిందం టే నా తండ్రి చలవే’ కాబట్టి ఆయనే ‘నా సూపర్ హీరో’ అని కోహ్లీ పేర్కొ న్నాడు. సూపర్ వీ యానిమేషన్ సిరీ స్ నవంబర్ 5 నుంచి ప్రసారం కానుంది.

*చిత్రం...ముంబయిలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD