నెంబర్.1 పాయింట్ కి దూరంలో ఉన్న కోహ్లీ

Yatish durga appanapalli

Yatish durga appanapalli

Author 2019-10-15 11:27:48

imgThird party image reference

దక్షిణాఫ్రికా రెండో టెస్టు సెంచరీ లతో చెలరేగిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసిసి ర్యాంకింగ్స్ లోనూ అదే జోరును చూపాడు. ఇటీవల కాలంలో టెస్ట్ మ్యాచ్ల్లో స్వల్ప నెమ్మది నెమ్మది పరిమితమవుతున్న కోహ్లీ స్మిత్ వెనకాల రెండో ర్యాంకులో ఉన్నాడు మార్క్ రేటింగ్ 900 పాయింట్ల ను కోల్పోయాడు. అయితే ఫోన్ ని టెస్ట్ మ్యాచ్లో రెండు సెంచరీలు చేసి మళ్లీ పాయింట్లను సాధించాడు ఒక పాయింట్ దూరంలో సెకండ్ ర్యాంకు లో నిలిచాడు.

పూర్ణ టెస్ట్ మ్యాచ్ ల్లోనూ సెంచరీతో ఓపెనర్ అగర్వాల్ కెరీర్ బెస్ట్ 17 ర్యాంకులో నిలిచాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN