నేడు లాభాలతో ప్రారంభమయిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

Prajasakti

Prajasakti

Author 2019-10-29 12:03:35

img

మంగ‌ళ‌ వారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 41 పాయింట్లు లాభపడి 39,291 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 9 పాయింట్లు లాభపడి 11,636 వద్ద కొనసాగుతోంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN