పాక్‌ × శ్రీలంక తొలి వన్డే రద్దు

Prajasakti

Prajasakti

Author 2019-09-28 02:23:38

img

కరాచీ: సుదీర్ఘ విరామం తర్వాత స్వదేశంలో ఓ అంతర్జాతీయ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించా లని ఆశపడ్డ పాకిస్తాన్‌ క్రీడాభి మానులపై వర్షం నీళ్లు జల్లింది. వర్షం కనికరిస్తే కనీసం 20 ఓవర్ల మ్యాచ్‌ అయినా నిర్వహించాలని అంపైర్లు చూసినా సాధ్యం కాలేదు. శుక్రవారం పాకిస్తాన్‌-శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన తొలి వన్డేను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో అభిమానులు నిరాశగా వెనుదిరిగారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN