ప్రపంచంలోనే బెస్ట్ కెప్టెన్ కోహ్లీ : నదీమ్

Nava Telangana

Nava Telangana

Author 2019-10-29 23:17:00

హైదరాబాద్: ప్రపంచంలోనే బెస్ట్ కెప్టెన్ కోహ్లీయే అని క్రికెటర్ షాబాద్ నదీమ్ అన్నాడు. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో నదీమ్ భారత జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో నదీమ్ నాలుగు వికెట్ల తీసుకున్నాడు. కోహ్లీ వ్యూహాల వల్లే భారీ విజయాన్ని సాధించామని నదీమ్ చెప్పాడు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN