ఫలితం తేలే వరకు సూపర్‌ ఓవరే!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-09-25 06:41:25

మెల్‌బోర్న్‌: వరల్డ్‌కప్‌ ఫైనల్లో స్కోర్లు సమమైనప్పుడు బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడం పెద్ద దుమారాన్నే రేపింది. ఇటువంటి విధానానికి ఆస్ట్రేలియా స్వస్తి పలికింది. స్కోర్లు సమమైతే ఫలితం వచ్చేంత వరకు సూపర్‌ ఓవర్లను ఆడించే విధానాన్ని ప్రవేశపెట్టింది. బిగ్‌ బాష్‌ లీగ్‌ ఫైనల్లో దీన్ని అమలు చేయనుంది. మహిళల టీ20 లీగ్‌లోనూ ఇదే విధానాన్ని పాటించనున్నట్టు క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN