ఫార్ములా వన్ గ్రాండ్ ప్రీ రేస్‌

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-14 07:26:44

img

సుజుకా (జపాన్) ఫార్ములా వన్ గ్రాండ్ ప్రీ రేస్‌ను గెల్చుకున్న మెర్సిడిజ్ డ్రైవర్ వెల్టెరీ బొటాస్. లక్ష్యాన్ని అతను గంటా, 21 నిమిషాల, 46.755 సెకన్లలో చేరుకున్నాడు. అతని కంటే 13.348 సెకన్లు వెనుకగా రేస్‌ను పూర్తి చేసిన ఫెరారీ డ్రైవర్, ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్‌కు రెండో స్థానం దక్కింది. మెర్సిడిజ్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్న బొటాస్ సహచరుడు లూయిస్ హామిల్టన్ ఈ రేస్‌లో మూడో స్థానంతో సంతృప్తి చెందాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN