ఫుట్‌బాల్‌ టోర్నమెంటు ప్రారంభం

Prajasakti

Prajasakti

Author 2019-10-13 00:43:19

ఫుట్‌బాల్‌ టోర్నమెంటు ప్రారంభం
ప్రజాశక్తి బిట్రగుంట : బోగోలు మండలం బిట్రగుంట వాకర్స్‌ అసోసియేషన్‌ శ్రీను మెమోరియల్‌ నిర్వహిస్తున్న ఫుట్‌బాల్‌ టోర్నమెంటులో మొదటి జట్టు కావలి, ఒంగోలు ఆటను మిట్టసలగుంట రైల్వే డాక్టర్‌ హసీనా ప్రారంభించారు. రెండవ జట్టు నెల్లూరు వర్సెస్‌ రేణిగుంట ఆటను రైల్వే ఆర్‌పిఎఫ్‌ వీరబాబు ప్రారంభించగా మూడవ ఆటను శ్రీనూ మెమోరియల్‌, మహ్మదాపురం ఆటలను బిట్రగుంట స్టేషన్‌ సూపర్నెంట్‌ ఎస్‌ఎస్‌ మీనా ప్రారంభించారు. కార్యక్రమంలో వాకర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ సుందర్‌ రాజ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ శశి, సెక్రటరీ ఎస్‌కె సిరాజ్‌, జాయింట్‌ సెక్రెటరీ సౌందర్య రాజ్‌, బొట్టు శ్రీను, క్రీడాకారులు ఉన్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN