ఫైనల్‌ రద్దు.. బంగ్లా-అఫ్ఘాన్‌ సంయుక్త విజేతలు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-09-25 06:43:00

ఢాకా: బంగ్లాదేశ్‌-అఫ్ఘానిస్థాన్‌ జట్ల మధ్య మంగళవారం ఇక్కడ జరగాల్సిన ముక్కోణపు టీ20 సిరీస్‌ ఫైనల్‌ వర్షంతో రద్దయింది. దాంతో రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. స్థానిక సమయం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఐదు గంటల నుంచి భారీ వర్షం పడడంతో మైదానం తడిసి ముద్దయింది. దాంతో మ్యాచ్‌ను రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN