బంగ్లా V/S టీమిండియా జట్లు ఇవే..?

Dharuvu

Dharuvu

Author 2019-11-07 13:35:24

img

నేడు టీమిండియా,బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రాజ్ కోట్ వేదికగా జరగనున్నది. ఈ రోజు రాత్రి ఏడు గంటలకు మొదలు కానున్న ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ -1 లో ప్రసారమవుతుంది. టీమిండియా, బంగ్లా జట్లు అంచనా ఇలా ఉన్నాయి.

టీమిండియా – రోహిత్ (కెప్టెన్),శిఖర్ ధవన్, శాంసన్ /రాహుల్,సంజు,అయ్యర్,దూబే,పంత్,క్రునాల్ పాండ్యా,యజ్వేంద్ర చాహల్,వాషింగ్టన్ సుందర్,దీపక్ చాహర్,శార్దూ; ఠాకూర్/ఖలీల్ అహ్మద్

బంగ్లాదేశ్ – మహ్మదుల్లా(కెప్టెన్),లిటన్ దాస్,సౌమ్య సర్కార్,మహ్మద్ నయీమ్ / మహ్మద్ మిథున్, ముష్పికర్ రహీమ్(వికెట్ కీపర్),మొసాదెక్ హొస్సేన్,అఫీఫ్ హొస్సెన్,అమినుల్ ఇస్లామ్,ముస్తాఫిజుర్ రహ్మన్,అల్ అమిన్ హొస్సెన్/అరాఫత్ సన్నీ,సైఫుల్ ఇస్లామ్

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD