బాబర్‌ ఆజమ్‌ శతకం

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-01 05:44:38

img

  • రెండో వన్డేలో పాక్‌ విజయం

కరాచీ: దశాబ్ధ కాలం తర్వాత సొంత గడ్డపై జరిగిన వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్‌ అదరగొట్టింది. స్టార్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ ఆజమ్‌ (115) సెంచరీ సహాయంతో శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో పాక్‌ 67 పరుగులతో ఘనవిజయం సాధించింది. ముందుగా పాక్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 305 పరుగులు చేసింది. ఫఖర్‌ జమాన్‌ (54) అర్ధసెంచరీ చేశాడు. తర్వాత లంక 46.5 ఓవర్లలో 238 రన్స్‌కే ఆలౌటైంది. ఓ దశలో 28/5 స్కోరుతో ఇబ్బందుల్లో ఉన్న జట్టును షెహాన్‌ జయసూర్య (96), షనక (68) ఆరో వికెట్‌కు 177 రన్స్‌ జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఉస్మాన్‌ షెన్వరీకి 5 వికెట్లు దక్కాయి.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN