బాస్కెట్‌బాల్ చాంప్ హైదరాబాద్

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-11-04 06:25:00

img
హైదరాబాద్, నమస్తే తెలంగాణ క్రీడాప్రతినిధి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో హైదరాబాద్ నెగ్గడం 25 ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి. ఖమ్మం వేదికగా ఆదివారం జరిగిన తుదిపోరులో హైదరాబాద్ 49-9తో ఖమ్మంపై విజయం సాధించింది. అంతకుముందు సెమీఫైనల్లో హైదరాబాద్ 46-9తో నిజామాబాద్‌ను, క్వార్టర్స్‌లో 43-3తో కరీంనగర్‌ను ఓడించి ఫైనల్ చేరింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN