బిర్యానీ.. షమి సీక్రెట్!
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో షమి అదరగొట్టడం వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటో రోహిత్ శర్మ వెల్లడించాడు. బిర్యానీ తినడమే అందుకు కారణమని చెప్పాడు. ‘బిర్యానీ తిన్న తర్వాత షమి ఎంతో ఉత్సాహంగా ఉంటాడు. దాంతో అతడిలో అత్యుత్తమ ప్రతిభ వెలుగులోకి వస్తుంది’ అని నవ్వుతూ అన్నాడు.