బీసీసీఐ ఏజీఎమ్ డిసెంబర్ 1న

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-11-10 05:18:00

న్యూఢిల్లీ: సౌరవ్ గంగూలీ సారథ్యంలో కొత్తగా కొలువుదీరిన బీసీసీఐలో తొలి వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎమ్) వచ్చే నెల 1తేదీన జరగనుంది. గత మూడేండ్ల కాలంలో తొలిసారి సమావేశం కాబోతున్న ఏజీఎమ్‌లో సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా సవరించిన రాజ్యాంగంపై చర్చ జరిగే అవకాశముంది. ఇందులో ముఖ్యంగా 70 ఏండ్ల వయస్సు నిబంధన, మూడేండ్ల కూలింగ్ పీరియడ్‌పై ప్రధానంగా చర్చించనున్నారు. దీనికి తోడు జస్టిస్ లోధా కమిటీ సిఫారసులపై సభ్యులు చర్చించే చాన్స్ కనిపిస్తున్నది. కొన్ని నిబంధనలపై బీసీసీఐ సుప్రీం కోర్టుకు అప్పీల్‌కు వెళ్లనుందని రాష్ట్ర అసోసియేషన్ సభ్యుడొకరు పేర్కొన్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN