బీసీ కులాలకు విడివిడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-01 09:09:15

విజయవాడ, సెప్టెంబర్ 30: బీసీ కులాలకు విడివిడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బడ్జెట్ రూ. 500 కోట్ల నుండి రూ. 2వేల కోట్ల వరకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కోరింది. ఆ మేరకు మున్సిపల్ ఎంప్లారుూస్ కాలనీలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ శంకర నారాయణకు సోమవారం కలిసి వినతిపత్రం అందజేసింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN