బొటాస్‌కు జపనీస్‌ గ్రాండ్‌ ప్రీ టైటిల్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-14 04:23:41

img

సుజుకా (జపాన్‌): మెర్సిడెస్‌ డ్రైవర్‌ వెల్టారి బొటాస్‌ జపనీస్‌ ఫార్ములావన్‌ గ్రాండ్‌ ప్రీలో చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌ రేసును మూడోస్థానంతో ప్రారంభించిన బొటాస్‌.. సహచరుడు హామిల్టన్‌, వెటెల్‌ను వెనక్కినెట్టి ప్రథమస్థానంలో నిలిచాడు. వెటెల్‌ (ఫెరారీ) రెండోస్థానం, హామిల్టన్‌ (మెర్సిడెస్‌) మూడోస్థానంతో పోడియం ఫినిష్‌ చేశారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN