బ్యాడ్ లైట్: నిలిచిపోయిన విశాఖ టెస్ట్‌

Ntvtelugu

Ntvtelugu

Author 2019-10-02 17:49:08

img

వర్షం కారణంగా విశాఖ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది... వర్షం రావడంతో ఆకాశం ఒక్కసారిగా మబ్బులు పట్టింది.. ఫ్లడ్ లైట్స్ వేసినా గ్రౌండ్‌లో ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆట నిలిచిపోయే సమయానికి 59.1 ఓవర్లలో టీమిండియా 202 పరుగులు చేయగా... 174 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో రోహిత్ శర్మ 115 పరుగులతో క్రీజ్‌లో ఉండగా... 183 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో 84 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు మరో ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్. మూడు పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN