భారత్‌లో టీ-20 ఆడనున్న సచిన్‌, లారా, సెహ్వాగ్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-16 07:47:00

img

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): బ్యాటింగ్‌ దిగ్గజాలు సచిన్‌ టెండ్కూలర్‌, బ్రియాన్‌ లారా (వెస్టిండీస్‌) మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. భారత్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండు నుంచి 16వరకు జరగనున్న రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ టీ-20 సిరీ్‌సలో వీరిద్దరూ బ్యాట్‌తో ఫ్యాన్స్‌ను అలరించనున్నారు. కాగా, ఈ టోర్నీలో ఐదు దేశాల మాజీ క్రికెటర్లు పాల్గొంటున్నారు. సచిన్‌, లారాతో పాటు వీరేంద్ర సెహ్వాగ్‌, బ్రెట్‌ లీ (ఆస్ట్రేలియా), తిలకరత్నే దిల్షాన్‌ (శ్రీలంక), జాంటీ రోడ్స్‌ (దక్షిణాఫ్రికా) తదితరులు బరిలోకి దిగనున్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN