భారత్ దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్ కు వర్షం అంతరాయం

Nava Telangana

Nava Telangana

Author 2019-10-02 17:23:00

హైదరాబాద్: విశాఖపట్నంలో భారత్ X దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ కు వర్షం అంతరాయం ఏర్పడింది. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్లు భారీ స్కోర్‌పై కన్నేశారు. రోహిత్‌శర్మ 174 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 115పరుగులతో చెలరేగుతుండగా మయాంక్‌ అగర్వాల్‌ 183 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్ల 84 పరుగులతో చక్కటి సహకారం అందిస్తున్నాడు. టీ విరామానికి జట్టు స్కోర్‌ 59.1 ఓవర్లలో 202కి చేరింది. తొలి రోజు ఇంకా 30 ఓవర్ల ఆట మిగిలి ఉండగా వర్షం రావడంతో మ్యాచ్ కు అంతరాయం కలిగింది.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN