భారత ఆటగాళ్లు సాధన

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-11-05 03:05:08

img

బంగ్లాదేశ్‌తో రాజ్‌కోట్ వేదికగా గురువారం జరిగే రెండో టీ20 మ్యాచ్ కోసం సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో సాధన చేస్తున్న భారత ఆటగాళ్లు. మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బంగ్లా 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD