భూటాన్లో బర్త్డే బాయ్
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మంగళవారం 31వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. బంగ్లాతో సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న విరాట్ భార్య అనుష్క శర్మతో కలిసి భూటాన్లో హాలీడే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అనుష్క ఇన్స్టాలో పోస్ట్ చేసింది.