మయాంక్‌ అగర్వాల్‌ హాఫ్‌ సెంచరీ

Nava Telangana

Nava Telangana

Author 2019-10-10 15:28:00

పుణె: పుణె వేదికగా భారత్‌-సౌతాఫ్రికా మధ్య రెండో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతోంది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. 114 బంతుల్లో మయాంక్‌ 50 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత్‌ 34.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 101 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌(50), పుజారా (27) క్రీజులో ఉన్నారు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN