మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ

Nava Telangana

Nava Telangana

Author 2019-10-02 15:39:00

విశాఖ: విశాఖపట్నంలో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ చేశాడు. 113 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 51 పరుగులు పూర్తి చేశాడు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN