మరో వికెట్ కొల్పోయిన భారత్…

Amaravatinews

Amaravatinews

Author 2019-10-03 16:28:17

img

Share this on WhatsApp

విశాఖపట్నం: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్‌ ఇండియా మూడో వికెట్ కోల్పోయింది. ముత్తు స్వామి బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లీ (20, 40 బంతుల్లో; 4 ఫోర్లు) ఔట్ అయ్యాడు. మయాంక్‌ అగర్వాల్ (172) విజృంభిస్తున్నాడు. బంతుల్ని బౌండరీకి తరలిస్తూ ద్విశతకం సాధన దిశగా దూసుకెళ్తున్నాడు. క్రీజులోకి అజింక్య రహానె (4) వచ్చాడు. రెండో సెషన్‌ ముగిసిన తర్వాత టీమ్‌ ఇండియా ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కోహ్లీసేన మూడు వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN