మరో వికెట్ కోల్పోయిన భారత్.. విరాట్ ఔట్

Amaravatinews

Amaravatinews

Author 2019-10-19 13:51:35

img

Share this on WhatsApp

రాంచీ:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోతుంది. 16 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసి కష్టాల్లో పడింది. మయాంక్‌ అగర్వాల్‌(10), పుజారా(0), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(12) విఫలమయ్యారు. రబాడ తొలి రెండు వికెట్లు తీయగా నోర్జే 16వ ఓవర్లో కోహ్లీని ఎల్బీగా పెవిలియన్‌ కు పంపాడు. ఓపెనర్‌ రోహిత్‌శర్మ, అజింక్యా రహానె ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN