మహిళల రెండో టీ20 వర్షార్పణం

Andhrajyothy

Andhrajyothy

Author 2019-09-27 04:26:48

సూరత్‌: భారత్‌, దక్షిణాఫ్రికా మహిళల మధ్య గురువారం జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్‌ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. ఎడతెగని వాన కారణంగా టాస్‌ కూడా సాధ్యపడలేదు. రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ మొదలు కావాల్సి ఉండగా.. 8 గంటలకు మరోసారి పరిశీలించిన అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 5 టీ20ల సిరీ్‌సలో తొలి మ్యాచ్‌ నెగ్గిన భారత్‌ 1-0 ఆధిక్యంలో ఉంది. మూడో టీ20 మ్యాచ్‌ ఆదివారం జరగనుంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN