మహిళా మారథాన్‌లో కొత్త రికార్డు

Prajasakti

Prajasakti

Author 2019-10-14 03:43:17

img

చికాగో : మహిళల మారథాన్‌ పరుగులో కెన్యాకు చెందిన బ్రిగిడ్‌ కోస్గే కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఆదివారం చికాగో మారథాన్‌ను 2 గంటల 14 నిమిషాల, 4 సెకన్లలో ముగించింది. దీంతో 16 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్‌కు చెందిన పౌలా రాడ్‌క్లిఫీ నెలకొల్పిన రికార్డును ఆదివారంతో కోస్గే తిరగరాసింది. 2003లో లండన్‌ మారథాన్‌ను 2 గంటల 15 నిమిషాల 25 సెకన్లలో రాడ్‌క్లిఫీ ముగించింది. ఇప్పటి వరకూ అదే ప్రపంచ రికార్డు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN