మారథాన్‌ రెండు గంటల్లోపే పూర్తి

Prajasakti

Prajasakti

Author 2019-10-13 04:41:18

img

వియన్నా (ఆస్ట్రియా) : కెన్యాకు చెందిన ప్రముఖ మారథాన్‌ ఆటగాడు ఎలూడ్‌ కిప్‌చోగే మరో అరుదైన ఘనత సాధించాడు. శనివారం ప్రపంచ శాంతి కోరుతూ నిర్వహించిన 26.2 మైళ్ల (42.2 కిలోమీటర్లు) మారథాన్‌ను రెండు గంటల్లోపే ముగించిన తొలి అథ్లెట్‌గా నిలిచాడు. కిప్‌చోగే ఈ అనధికారిక మారథాన్‌ను 1 గంటా 59 నిమిషాల 40 సెకన్లలో పూర్తి చేశాడు. అయితే ఈ ఘనతకు ఎలాంటి అధికారిక గుర్తింపు లేకపోవడం గమనార్హం. ఈ మారథాన్‌ను ఒక పోటీగా నిర్వహించలేదు.... ప్రపంచ శాంతి కోసం మాత్రమే నిర్వహించిన పోటీలో కిప్‌చోగే ఈ ఘనత సాధించాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN