ముంబయి బీచ్‌లో విద్యార్థుల స్వచ్ఛ్భారత్

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-02 17:33:34

ముంబయి: ముంబయి బీచ్‌లో విద్యార్థులు స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీచ్‌లో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించి డంప్‌లకు తరలించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు పర్యావరణవేత్త అఫ్రోజ్ షా పాల్గొన్నారు. నాటి గాంధీజీ కలను సాకారం చేసేందుకు తాము ప్రతీ వారంలో ఒకరోజు బీచ్ తోపాటు పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నామని అఫ్రోజ్ షా చెప్పారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN