మూడో వికెట్ కోల్పోయిన భారత్ 198/3

Nava Telangana

Nava Telangana

Author 2019-10-10 17:46:00

పుణె టెస్ట్‌: పుణె వేదికగా భారత్‌-సౌతాఫ్రికా మధ్య రెండో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతోంది. తొలి ఇన్నింగ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ సెంచరీ సాధించాడు. 195 బంతుల్లో 108 పరుగులు చేశాడు. 16 ఫోర్లు, 2 సిక్సర్‌ కొట్టి పరుగుల వరద పారించాడు. తర్వాత రబాడాలో బౌలింగ్ లో ఔటయ్యాడు. ప్రస్తుతానికి భారత్ స్కోరు 199/3. క్రీజులో విరాట్ కోహ్లీ 9 పరుగులు, రహానే ఉన్నారు.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD