మూడో వికెట్ కోల్పోయిన భారత్ 405/3

Nava Telangana

Nava Telangana

Author 2019-10-03 16:18:00

విశాఖ: విశాఖలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 20 పరుగులు చేసి సెనురన్‌ ముత్తుస్వామి బౌలింగ్ లో ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 405/3. ఓపెనర్‌ మాయంక్ అగర్వాల్ 192 పరుగులతో అజేయంగా ఉన్నాడు. అతడికి తోడుగా రహానే 7 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN