మేం సానుకూలంగా ఉన్నాం : చాహల్

Nava Telangana

Nava Telangana

Author 2019-11-06 01:49:00

రాజ్‌కోట్‌: యువ ఆటగాళ్లపై ఒత్తిడేమీ లేదని టీమిండియా మణికట్టు మాంత్రికుడు యుజువేంద్ర చాహల్‌ అన్నాడు. పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలని జట్టు యాజమాన్యం చెప్పిందన్నాడు. తొలి టీ20లో బంగ్లాదేశ్‌ బాగా ఆడిందని ప్రశంసించాడు.
'మా జట్టులోని 15 మందికి, తుది 11 మందికీ ఎవరి బాధ్యతలేంటో తెలుసు. ఒకట్రెండు మ్యాచుల తర్వాత సాగనంపే పరిస్థితి లేదు. రాజ్‌కోట్‌కు వచ్చే ముందు తొలి ఓటమి గురించి మర్చిపోయాం. మాకింకా రెండు అవకాశాలు ఉన్నాయి. రెండో మ్యాచ్‌ను మేం గెలవబోతున్నాంః అని చాహల్‌ ధీమా వ్యక్తం చేశాడు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN