మ్యాచ్‌లకు ఇరాక్‌ సురక్షిత వేదిక కాదు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-07 05:34:39

జురిచ్‌: ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ అర్హత పోటీల నిర్వహణకు ఇరాక్‌ సురక్షిత వేదిక కాదని ఫిఫా అభిప్రాయపడింది. ఈనెల 14, 19న ఇరాన్‌, బహ్రెయిన్‌లతో జరగాల్సిన మ్యాచ్‌లను వేరే చోట నిర్వహించేందుకు తటస్థ వేదికలను సూచించాల్సిందిగా ఇరాక్‌ను ఫిఫా కోరింది. భద్రతా కారణాల రీత్యా 1980 తర్వాత ఇరాక్‌కు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ల ఆతిథ్య అవకాశాలు అరుదుగా లభిస్తున్నాయి. గతనెల స్వదేశంలో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇరాక్‌ 2-0తో గెలిచి క్వాలిఫయింగ్‌ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD