మ్యాచ్‌ నిర్వహణ కన్నా కాలుష్యమే సమస్య

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-31 06:44:28

న్యూఢిల్లీ: క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహణకన్నా..కాలుష్యమే ఢిల్లీ ప్రజల తీవ్ర సమస్యని టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. ‘క్రికెట్‌ లేదా మరే క్రీడా పోటీకి ఆతిథ్యమివ్వడంకన్నా కాలుష్యమే ఢిల్లీ వాసులకు పెద్ద సమస్య’ అని లోక్‌సభ సభ్యుడు కూడా అయిన గంభీర్‌ ట్వీట్‌ చేశాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN