రాంచి టెస్ట్: రోహిత్ డబల్ ధమాక!!

Asianet News

Asianet News

Author 2019-10-20 12:23:35

img

రాంచి: రాంచి టెస్టులో రోహిత్ శర్మ ఇప్పుడే డబల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నాడు. పట్టపగలే సఫారీ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. పరిస్థితులకు అనుగుణంగా గేయార్లు మారుస్తూ, చెలరేగిపోతున్నారు. టెస్టు మ్యాచులో 82 సగటు మైంటైన్ చేస్తూ, టెస్టు ను కాస్తా వన్డే మాదిరిగా మార్చి బౌలర్లను ఒక ఆట ఆడుకుంటున్నాడు.

నిన్నటి నుంచి జోరు మీదున్న హిట్ మ్యాన్ ఈ రోజు ఆ జోరును మరింత పెంచాడు. టాప్ గేర్లో దూసుకుపోతున్నాడు. ఇందాకే రహానే ఔటయ్యాడు. అజింక్య రహానే 115 పరుగుల వద్ద జార్జ్ లిండే బౌలింగ్ లో క్లాస్సేన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రవీంద్రజడేజా(),రోహిత్ శర్మ() క్రీజులో ఉన్నారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD