రెండు పదవులు పొందడం పై మిస్బా ఉల్ హక్ స్పందించాడు

AP5pm

AP5pm

Author 2019-09-28 14:33:04

imgThird party image reference

వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఓటమి తర్వాత ఆ జట్టు మేనేజ్మెంట్ అనేక మార్పులు చేసింది. డైరెక్ట్ గా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జోక్యం చేసుకోవడంతో జట్టులో అనేక మార్పులు జరిగాయి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ ను చీఫ్ సెలెక్టర్ గా తో పాటు కోచ్ గా నియమించడం జరిగింది. శ్రీలంకతో వన్డే మ్యాచ్ ముందు మిస్బా మీడియాతో ముచ్చటించాడు. తానేమీ రెండు పదవులు కావాలని కోరుకోలేదు టీం మేనేజ్మెంట్ నాకు ఇవ్వడం జరిగింది నాకు కోచ్ గా ఫీజు అంత ఇవ్వండి ఇంత ఇవ్వండిని కోరలేదు పాత కోచ్ కి ఎంత ఇచ్చారో అంతే ఇవ్వమని చెప్పినట్లు తెలిపాడు. కాశ్మీర్ విషయం లో విలేకర్ అడిగిన ప్రశ్నకు మిస్బా తెలివైన సమాధానం చెప్పాడు కాశ్మీర్ అంశంపై మీ అభిప్రాయం ఏమిటని ఒక విలేకర్ అడగగా కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ అంత ఒకే మాట మీద ఉందని ఇక్కడ క్రికెట్ గురించి మాట్లాడుకోవడానికి మాత్రమే వచ్చాము మిగతా విషయాలపై చర్చించడానికి కాదని జవాబు ఇచ్చాడు మిస్బా. కోచ్ గా మిస్బా జీతం ఏడాదికి మూడున్నర కోట్లు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN