రెండో ఇన్నింగ్స్ లో తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

Nava Telangana

Nava Telangana

Author 2019-10-21 16:30:00

హైదరాబాద్‌ : భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా జట్టు 5 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. సౌతాఫ్రికా ఓపెనర్ క్వాంటన్ డికాక్ 5 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD