రెండో టి20లో టీమిండియా విజయం

Nava Telangana

Nava Telangana

Author 2019-11-08 01:34:00

రాజ్ కోట్ :రాజ్ కోట్ లో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బంగ్లాదేశ్ విసిరిన 154 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 15.4 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (43 బంతుల్లో 85బీ 6ఐ4, 6ఐ6) అద్భుత ఇన్నింగ్స్ తో జట్టును గెలుపు బాటలో నిలపగా, కేఎల్ రాహుల్ (8), శ్రేయాస్ అయ్యర్ (24) మరో 26 బంతులు మిగిలుండగానే మ్యాచ్ ను ఫినిష్ చేశారు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 31 పరుగులతో రాణించాడు.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD